tag:blogger.com,1999:blog-3762484412104101410.post4560430005530959926..comments2023-10-07T04:52:41.671-07:00Comments on మౌక్తికం: మత్తుడా.ఆచార్య ఫణీంద్రhttp://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-3762484412104101410.post-29333790736621035772009-11-16T16:38:48.431-08:002009-11-16T16:38:48.431-08:00నరసింహ [ వేదుల ] గారు !
ధన్యవాదాలు !నరసింహ [ వేదుల ] గారు !
ధన్యవాదాలు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-3791725701398969412009-11-16T15:47:49.833-08:002009-11-16T15:47:49.833-08:00తాక్కుండానే నాకూ మత్తెక్కినట్లుందేమిటో.తాక్కుండానే నాకూ మత్తెక్కినట్లుందేమిటో.Anonymoushttps://www.blogger.com/profile/07263487225162123722noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-86117382983500552202009-10-13T04:53:51.157-07:002009-10-13T04:53:51.157-07:00కొత్త పాళీ గారికి
ధన్యవాద పూర్వక వినమ్రాంజలి !కొత్త పాళీ గారికి
ధన్యవాద పూర్వక వినమ్రాంజలి !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-911266274777600002009-10-13T04:49:43.444-07:002009-10-13T04:49:43.444-07:00కవి సోదరా !
కంది శంకరయ్యా !
నమః
పానమందున పగలెల్ల ...కవి సోదరా !
కంది శంకరయ్యా !
నమః

పానమందున పగలెల్ల స్నానమాడి,
రేయి ’ పాన శాల ’ కయి తిరిగి వెదికెడు
త్రాగుబోతును తలపింప తగునటయ్య ?
మధుర కావ్య పాన విశేష మత్త చిత్త !

చదివినంత ’ శేషేంద్ర ’ వచన కవితల,
’ దాశరథి ’ కవి వరుని పద్య కవితలను -
మత్తు మస్తిష్కమం దెక్కి చిత్తు సేయు !
దిగదు రెండు, మూడు దినముల్ దిగదు నాకు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-42148868422004787642009-10-13T04:25:13.953-07:002009-10-13T04:25:13.953-07:00అది పద్యమా, ఫ్రెంచి మద్యమా! :)అది పద్యమా, ఫ్రెంచి మద్యమా! :)కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-48139488623996044402009-10-12T18:37:03.137-07:002009-10-12T18:37:03.137-07:00అంతగా మత్తు నెక్కించు నట్టి కవిత
నెద్ది చదివితి రీ...అంతగా మత్తు నెక్కించు నట్టి కవిత
నెద్ది చదివితి రీమధ్య నెచట దొరికె?
పెగ్గు కయ్యెడి కర్చు తప్పించు కవిత
కానవచ్చుట నాకు భాగ్యంబు గాదె.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-18333873850533925742009-10-12T10:55:18.449-07:002009-10-12T10:55:18.449-07:00:-):-)భాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-3762484412104101410.post-65362667655200692592009-10-12T10:25:21.480-07:002009-10-12T10:25:21.480-07:00చాల బాగుందిచాల బాగుందిHima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.com