23, ఆగస్టు 2013, శుక్రవారం
20, ఆగస్టు 2013, మంగళవారం
ఒంటి చేతి చప్పట్లు!
“అలిగిన తమ్ముల అలుక కారణ మేమి?”
యనుచు నెరిగి తీర్చరయ్యె నాడు!
“జరిగిన
తప్పుల చక్కదిద్దెద” మంచు
నాశ్వాస మందించరయ్యె నాడు!
ఉవ్వెత్తు నెగసిన
ఉద్యమమ్మును జూచి
ఊరక నిర్లక్ష్యమూని నాడు -
అవహేళనలు సల్పి, అవమానములు
జేసి,
“అణచివేతు”మని అహంకరించి,
ఇప్పు
డొక ప్రాంతమున "సమైక్యమే!" యటంచు
ఒంటి చేయితో
చప్పట్ల నూపు టన్న -
చేతులే
కాలి, ఆకుల చేత బూను
మూర్ఖులటు
గాదె ‘సీమాంధ్ర’ ముఖ్యు లింక?
1, ఆగస్టు 2013, గురువారం
21, జూన్ 2013, శుక్రవారం
19, జూన్ 2013, బుధవారం
17, జూన్ 2013, సోమవారం
1, జూన్ 2013, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)










.jpg)
