skip to main
|
skip to sidebar
11, జులై 2017, మంగళవారం
ముద్దుగొలిపె!
సభను కూరుచుంటి శ్రద్ధాళువై నేను
హస్తములను మడచి, ఆలకింప -
బడిని కూరుచుండు పసిబాలలను బోలి!
నాకె ముద్దుగొలిపె నన్ను జూడ!!
2, జులై 2017, ఆదివారం
లైఫ్ "సైకిల్"
- "పద్య కళాప్రవీణ", " కవి దిగ్గజ"
డా. ఆచార్య ఫణీంద్ర
సైకిలు త్రొక్కలేక నొక చక్కని బైక్ కొని, కొన్ని నాళ్ళ కా
బైకును మార్చి కారు కొని, భాగ్యము, సౌఖ్యము లింక నెక్కువై -
నే కడు స్థూల కాయమున నేడ్చుచు వైద్యుని జేర - సూచనన్
నాకిడె త్రొక్కుమం చనుదినమ్మును సైకిలు, లావు తగ్గగాన్!
4, జూన్ 2017, ఆదివారం
మహోద్యమాల చరిత్ర
వారు గణింపబోరు మిము వాస్తవమందున ముందు; మీరలున్
వారికి ప్రశ్న వైచెదరు; వా రవమాన మొనర్త్రు; మీర ల
వ్వారిని పోరు సల్పి, తమ వక్రత నెల్లెడ చాటి, గెల్తురోయ్!
వీర మహోద్యమంబు లెవి విశ్వమునందున జూడ నిట్టివే!!
(తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవాల సందర్భంగా ..)
30, ఏప్రిల్ 2017, ఆదివారం
పాత్రత
కొలను నీర మొకటె - కొనెడు పాత్రలు వేరు!
ఎంత పాత్రయున్న నంత దక్కు!
గురువు బోధ యొకటె - కొనెడు శిష్యులు వేరు!
పాత్రతలను బట్టి పాఠమబ్బు!
14, మార్చి 2017, మంగళవారం
"స్నో ఫాల్"
ఎవడో "పేంటరు", "వైటు పేంటు" గొని తా నీ నేల "పేంటింగు" నే
చివరల్ దా కొనరించె, మొత్త మెదియున్ చిత్రమ్ముగా కంటికిన్
వివరం బన్నది నేర్వలేని యటులన్, విస్తారమై "తెల్ల"గా -
నవలీల న్నొక రాత్రి యందె! కని, "ఆహా!" యంచు నే విస్తుబోన్!
23, ఫిబ్రవరి 2017, గురువారం
అంకమున పౌత్రి .. !
లంకంత ఇల్లు గలిగిన,
నింకెంతయొ ఆస్తి పాస్తు లెన్ని గలిగినన్ -
అంకమున పౌత్రి గలుగగ
నంకించు మహానుభూతి కసమానంబౌ!
8, ఫిబ్రవరి 2017, బుధవారం
చరిత్ర
పులులు తామే తమ చరిత్ర పుస్తకముల
వ్రాసుకొననిచో - వెలయు ప్రపంచమందు
వేటగాళ్ళ ప్రశంసించు వీర గాథ
లెన్నొ! నిల్చు చరిత్రగా నింక నదియె!!
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
మౌక్తికం
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
నా సరిక్రొత్త రచన :
నా ఇతర రచనలు ...
మొత్తం పేజీ వీక్షణలు
వీక్షకులు :
Feedjit Live Blog Stats
బ్లాగు ఆర్కైవ్
▼
2025
(1)
▼
జనవరి
(1)
మహాకవి పెద్దనార్యుడు
►
2023
(10)
►
ఆగస్టు
(1)
►
జులై
(6)
►
ఏప్రిల్
(2)
►
మార్చి
(1)
►
2022
(17)
►
నవంబర్
(6)
►
అక్టోబర్
(5)
►
జులై
(1)
►
మే
(2)
►
ఏప్రిల్
(1)
►
మార్చి
(2)
►
2021
(15)
►
అక్టోబర్
(3)
►
ఆగస్టు
(2)
►
జులై
(3)
►
జూన్
(3)
►
మే
(1)
►
మార్చి
(3)
►
2020
(27)
►
డిసెంబర్
(1)
►
నవంబర్
(1)
►
అక్టోబర్
(2)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(4)
►
జులై
(2)
►
జూన్
(2)
►
మే
(4)
►
ఏప్రిల్
(1)
►
మార్చి
(3)
►
ఫిబ్రవరి
(5)
►
2019
(18)
►
డిసెంబర్
(2)
►
నవంబర్
(3)
►
సెప్టెంబర్
(1)
►
ఆగస్టు
(3)
►
జులై
(1)
►
మే
(2)
►
ఏప్రిల్
(2)
►
మార్చి
(2)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(1)
►
2018
(7)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(2)
►
మే
(1)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(1)
►
2017
(13)
►
నవంబర్
(1)
►
అక్టోబర్
(1)
►
సెప్టెంబర్
(1)
►
ఆగస్టు
(1)
►
జులై
(2)
►
జూన్
(1)
►
ఏప్రిల్
(1)
►
మార్చి
(1)
►
ఫిబ్రవరి
(3)
►
జనవరి
(1)
►
2016
(21)
►
డిసెంబర్
(1)
►
నవంబర్
(5)
►
ఆగస్టు
(2)
►
జులై
(3)
►
జూన్
(2)
►
మే
(3)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(4)
►
2015
(25)
►
డిసెంబర్
(5)
►
నవంబర్
(6)
►
అక్టోబర్
(2)
►
సెప్టెంబర్
(1)
►
జులై
(5)
►
జూన్
(2)
►
మే
(2)
►
మార్చి
(1)
►
జనవరి
(1)
►
2014
(17)
►
డిసెంబర్
(1)
►
సెప్టెంబర్
(2)
►
జూన్
(3)
►
మే
(4)
►
ఏప్రిల్
(3)
►
మార్చి
(1)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(2)
►
2013
(39)
►
డిసెంబర్
(4)
►
నవంబర్
(5)
►
అక్టోబర్
(4)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(4)
►
జూన్
(4)
►
మే
(7)
►
ఏప్రిల్
(2)
►
మార్చి
(4)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(2)
►
2012
(37)
►
డిసెంబర్
(3)
►
నవంబర్
(4)
►
అక్టోబర్
(3)
►
సెప్టెంబర్
(1)
►
ఆగస్టు
(1)
►
జులై
(2)
►
జూన్
(3)
►
మే
(1)
►
ఏప్రిల్
(4)
►
మార్చి
(2)
►
ఫిబ్రవరి
(8)
►
జనవరి
(5)
►
2011
(21)
►
డిసెంబర్
(2)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(5)
►
జులై
(4)
►
జూన్
(2)
►
ఏప్రిల్
(1)
►
మార్చి
(2)
►
ఫిబ్రవరి
(1)
►
జనవరి
(2)
►
2010
(28)
►
డిసెంబర్
(2)
►
నవంబర్
(4)
►
అక్టోబర్
(3)
►
సెప్టెంబర్
(2)
►
ఆగస్టు
(2)
►
జులై
(6)
►
జూన్
(4)
►
మే
(1)
►
ఏప్రిల్
(3)
►
మార్చి
(1)
►
2009
(17)
►
డిసెంబర్
(3)
►
నవంబర్
(6)
►
అక్టోబర్
(5)
►
సెప్టెంబర్
(3)