8, మే 2018, మంగళవారం
14, ఫిబ్రవరి 2018, బుధవారం
గురు: బ్రహ్మ
ప్రతి రోజు మన యింటి ప్రహరి గోడకు ముందు
వందల సైకిళ్ళు వచ్చియుంట -
కుర్ర విద్యార్థులు కూడి, మీ రప్డు "ట్యూ
షన్లు" బోధింపగా, చదువుకొనుట -
మూడు నెలలు గూడ ముగియటకు మునుపే
"స్వీటు బాక్సులు" తెచ్చి చేతికిడుట -
"ఇంజినీరింగు"లో ఎంపికైతిమనుట;
"వైద్య శాస్త్రము సీటు" వచ్చెననుట -
భక్తితో మీకు పాదాభివందన మిడ
వరుసలో వారు నిలుచుండు తెరగు - నాకు
బాల్య మందుండి స్మృతి యందు వరలె! నాన్న!
'దేశికా'ర్య! సార్థక నామధేయ! ప్రణతి! #
2, జనవరి 2018, మంగళవారం
12, నవంబర్ 2017, ఆదివారం
12, అక్టోబర్ 2017, గురువారం
25, సెప్టెంబర్ 2017, సోమవారం
15, ఆగస్టు 2017, మంగళవారం
నీ లోటే గతిన్ తీరునో?
త్ప్రాకారాంతరమందు జేరి నవ రక్తావేశులై కైతకున్
శ్రీకారం బొనరింప, ప్రేమ నిడితో చేయూత! ఓ సాహితీ
లోకోద్ధారక! "పోతుకూచి" కవి! నీ లోటే గతిన్ తీరునో?
ఇటీవల పరమపదించిన సాహితీ మూర్తి, "విశ్వ సాహితి" అధ్యక్షులు డా. పోతుకూచి సాంబశివరావు గారి మృతికి సంతాపంగా ...
- డా. ఆచార్య ఫణీంద్ర
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)









.jpg)
