
ధర్మ శాస్త్రంబనెడి ’శమీ’ తరువు నుండి
సద్గుణంబుల మహాస్త్ర చయము గొనియు
చెడు గుణంబులపై పోరి, జీవితమున
విజయమొందుటే - నరునికి "విజయ దశమి!"
విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లియున్న భారతీయుల కందరికీ
"విజయ దశమి" పర్వదిన శుభాకాంక్షలు!
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
మీకు కూడా విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు.
రిప్లయితొలగించండిమీరు చెప్పినట్టుగా అందరూ ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకుంటారని ఆశిస్తున్నాండి. మీకూ, మీ కుటుంబానికీ నా దసరా శుభాకాంక్షలు అండి :)
రిప్లయితొలగించండివిజయదశమి శుభాకాంక్షలు!
రిప్లయితొలగించండిచిలమకూరు విజయమోహన్ గారికి,
రిప్లయితొలగించండిసందీప్ గారికి,
కోడీహళ్ళి మురళీమోహన్ గారికి
ధన్యవాదాలు, ’విజయ దశమి’ శుభాకాంక్షలు!
దసరా శుభాకాంక్షలు .
రిప్లయితొలగించండిమాలా కుమార్ గారికి
రిప్లయితొలగించండి’విజయ దశమి’ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు!