3, జూన్ 2011, శుక్రవారం

నిద్ర లేని రాత్రులు



ఏక రాత్రి యందె ఎంతటి ఘనుడైన
ఉన్నతమగు పదము నొందలేదు -
ఇతరులెల్లరు నిదురించు రాత్రు లవెన్నొ
గడుపు నతడు కృషిని, కడు తపించి!

2 కామెంట్‌లు:

  1. మీరు చెప్పింది అక్షరాలా నిజం.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారు. మహానీయులవుతారు..

    రిప్లయితొలగించండి
  2. జ్యోతి గారు!
    నా బ్లాగును వీక్షించి, నా పద్య సందేశాన్ని సమర్థించినందుకు మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి