9, నవంబర్ 2009, సోమవారం

’ ఫ్యూడలిస్టు ’ బుద్ధి



వామపక్ష భావ వాదిని 'మార్క్సు'పై
చిరు ప్రసంగ మొకటి చేయ బిలువ -
కారు పంపకున్న కదలబోనన్నాడు!
'ఫ్యూడలిస్టు'బుద్ధి పోవు నెట్లు?

2 కామెంట్‌లు:

  1. పశ్చిమ బెంగాల్ లో CPIM పూర్తిగా భూస్వామ్య పార్టీయే. లాల్ గఢ్ పోలీస్ అత్యాచారాలు నిజాం రజాకార్ల అత్యాచారాలని ప్రతిబింబిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  2. ప్రవీణ్ గారు !
    ఒక రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగమంతా, లేక ఒక పార్టీలో సభ్యులంతా అలాంటి వారే అనలేను గాని,
    ఈ మధ్య కమ్యూనిస్టులలో చాలా మంది విలువలకు తిలోదకాలిచ్చారన్న విషయం మాత్రం వాస్తవం.

    రిప్లయితొలగించండి