16, నవంబర్ 2009, సోమవారం

' డాలర్ '


డబ్బన పిచ్చి! అందునను, 'డాలర' టన్న మరింత పిచ్చి! ఏ
సుబ్బికి చూలు వచ్చినను, చూచును స్వప్నము - పుట్టబోవు నా
అబ్బియె 'కంప్యుటర్' చదివి, 'అమ్మెరికా' భువికేగి, 'డాలరుల్'
దొబ్బియు పంపగా, నవియె దోపగ సంచులు నుబ్బినట్లుగాన్!

6 కామెంట్‌లు:

  1. అప్పారావు శాస్త్రి గారికి
    ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  2. హహహా ఫణీంద్ర గారూ
    >>అబ్బియె 'కంప్యుటర్' చదివి, 'అమ్మెరికా' భువికేగి, 'డాలరుల్'
    దొబ్బియు పంపగా

    ఎన్నిసార్లు గట్టిగట్టిగా నవ్వుకున్నానో :)

    రిప్లయితొలగించండి
  3. భాస్కర రామిరెడ్డి గారికి
    సుహృద్భావ పూర్వక ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  4. ఆచార్య ఫణీంద్ర గారికి ముందుగా నమస్కారములు, నేను మోదటం మీరు రాసిన కవిత పుస్తకం చూసి మీగురించి తెలుసుకున్నాను, చాలా బాగున్నయి అందులో ఎన్నికలలో,ఎన్ని"కలలొ"' ఇల ఇంకా చల బాగున్నాయి,మీలంటి వారిని కలుసుకోవటం నిజంగా నా అదృష్టం

    రిప్లయితొలగించండి