3, డిసెంబర్ 2009, గురువారం

'ఈల పాట'



వచ్చునట్టి వేళ వనములో కృష్ణుండు -
ముందు, చెవిన బడును మురళి రవళి !
అరుగుటకును ముందు నటులె నా తనయుండు -
ఎపుడు చెవిన బడును ఈల పాట !
[ పుత్రోత్సాహంతో ... ]

2 కామెంట్‌లు:

  1. మీ అబ్బాయి బాగున్నాడు ఆచార్యా! ఈల పాట వినలేకపోతున్నాం! ఈలపాట రఘురామయ్య గారంత పేరు తెచ్చుకోవాలని మా దీవెన!

    రిప్లయితొలగించండి
  2. ’అమ్మ ఒడి’ గారికి
    నా తరపున, మా అబ్బాయి తరపున ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి