ధర్మమది జయించు దైవ బలముచేత -పాప మడగు కర్మ ఫలముచేత! చాలా బాగా చెప్పారు. ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. అనే భావన పూర్తిగా వచ్చిందా ?ధర్మ మది జయించు దన మహిమ చేతధర్మ రక్షణ సేయు ధరణి జనుల !అంటే ఎలాగుంటుంది గురువు గారూ.
నరసింహ గారు!నేను "ధర్మో రక్షతి రక్షితః " అన్న సూక్తిని అనువదించే ప్రయత్నం చేయలేదు.సమకాలీన రాజకీయాలపై వ్యాఖ్యానించాను.ధన్యవాదాలు!
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
ధర్మమది జయించు దైవ బలముచేత -
రిప్లయితొలగించండిపాప మడగు కర్మ ఫలముచేత!
చాలా బాగా చెప్పారు.
ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. అనే భావన పూర్తిగా వచ్చిందా ?
ధర్మ మది జయించు దన మహిమ చేత
ధర్మ రక్షణ సేయు ధరణి జనుల !
అంటే ఎలాగుంటుంది గురువు గారూ.
నరసింహ గారు!
రిప్లయితొలగించండినేను "ధర్మో రక్షతి రక్షితః " అన్న సూక్తిని అనువదించే ప్రయత్నం చేయలేదు.
సమకాలీన రాజకీయాలపై వ్యాఖ్యానించాను.
ధన్యవాదాలు!