1, డిసెంబర్ 2016, గురువారం

కార్య నిర్వాహ రచన

జనుల విఘ్నాల తొలగింపు జమయు, ఖర్చు
ధీయుతుండై లిఖించు వినాయకుండు -
కార్య నిర్వాహ రచనాధికారులకును
దీక్ష, విజయ సిద్ధిని ప్రసాదించు గాక!