22, ఫిబ్రవరి 2014, శనివారం

ధర్మమునకె జయము దక్కె గాదె!కంటిలోన 'పెపరు' కారమ్మునే గొట్టి,
"కలిపియుంచెద"మని గర్జసేయు
కఠినచిత్తుల కిక కనులు బైరులు గ్రమ్మె!
ధర్మమునకె జయము దక్కె గాదె!

జై తెలంగాణ!
జై జై తెలంగాణ!!