7, జూన్ 2012, గురువారం

' పెట్రోల్ బాంబ్ '



మండుతున్న ధరకు మదిని తిట్టుకొనుచు
బండి తీసి మరల పరుగు లేల?
ఎండలోన తిరిగి ఏమి సాధింతువోయ్?
ఇంటి పట్టు నుండి యేడ్వ మేలు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి