9, జులై 2012, సోమవారం

రైతు బిడ్డ



కుండ పోతగా వర్షమ్ము కురియ నేమి? -
దండిగా మేని వస్త్రమ్ము తడియ నేమి? -
ఎవ్వ డతడు మోమున నవ్వు రువ్వి సాగు?
ఆతడై యుండు తప్పక - రైతు బిడ్డ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి