21, జూన్ 2013, శుక్రవారం

తిట్టు కవిత్వము - 6



నోరు తెరిచిన నసత్యమె -
మారును నీవాడు మాట మరు నిముషమె - నీ
నోరొక మోరీయే! బా
జారున పెంట దిను పంది చాల నయమ్మౌ!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి