13, ఫిబ్రవరి 2016, శనివారం

ఖలుల్ నశియింత్రు !"తప్పుడు శబ్దముల్ పలుక తప్పని నే ననబోను గాని, మా
 ఒప్పుగ నున్న శబ్దముల నుమ్మడి రాష్ట్రమునందు నేళ్ళుగా
 నెప్పటి కప్పు డేల అవహేళన జేసి"రటంచు బాధతో
 జెప్పిన నా పయిన్ విషము జిమ్ము ఖలుల్ నశియింత్రు భారతీ!
 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి