ఏమి చెప్పవలెనొ - ఎరుగును జ్ఞానమ్ము!
ఎటుల చెప్పవలెనొ - ఎరుగు నేర్పు!
ఎంత చెప్పవలెనొ - ఎరుగు వివేకమ్ము!
పరిణ తెరుగు - చెప్పవలెనొ .. లేదొ ... !!
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి