11, డిసెంబర్ 2009, శుక్రవారం

' ధర్మో రక్షతి 'ముందునెన్ని కష్టము లనుభవించిన
నేమి? పోరి,పోరి, ఎపుడొ తుదకు
ధర్మమది జయించు దైవ బలముచేత -
పాప మడగు కర్మ ఫలముచేత!

2 వ్యాఖ్యలు:

 1. ధర్మమది జయించు దైవ బలముచేత -
  పాప మడగు కర్మ ఫలముచేత!

  చాలా బాగా చెప్పారు.

  ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. అనే భావన పూర్తిగా వచ్చిందా ?

  ధర్మ మది జయించు దన మహిమ చేత
  ధర్మ రక్షణ సేయు ధరణి జనుల !

  అంటే ఎలాగుంటుంది గురువు గారూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నరసింహ గారు!
  నేను "ధర్మో రక్షతి రక్షితః " అన్న సూక్తిని అనువదించే ప్రయత్నం చేయలేదు.
  సమకాలీన రాజకీయాలపై వ్యాఖ్యానించాను.
  ధన్యవాదాలు!

  ప్రత్యుత్తరంతొలగించు