14, డిసెంబర్ 2010, మంగళవారం

సాహసం"ఒడ్డుపై నిల్పిన, ప్రమాద ముండబోదు
పడవ కెపు" డంచు నుంతుమే వదలి యట్లె?
పడవ నిర్మించుకొన్న ఆ పనియె వేరు!
సాహసంబే వలయు కార్య సాధనమున!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి