11, ఆగస్టు 2012, శనివారం

ఆశంస ...!



మహిని గలిగియున్న మనుజులెల్లరు చాల
మంచివారలగుచు మసలుగాక!
మంచివారలెల్ల మహిపైన సతతమ్ము
మోద, సౌఖ్యములను పొందుగాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి