5, నవంబర్ 2012, సోమవారం

బాల్యము నాకు వర ప్రసాదమే!



కలయిక, తీసివేత, గుణకారము నింకను భాగహారముల్,
చెలగి గుణింతముల్ మరియు చేయుట నేర్చితి వర్గమూలముల్!
తలపున నాడు లే, దవియె దారులు వేయుచు నింజనీయరై
బలపడజేయు నిట్టులని! బాల్యము నాకు వర ప్రసాదమే!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి