1, జనవరి 2013, మంగళవారం

2013


సున్న, ఒకటి, రెండు, చూడగా మూడును 
ఒకరి కొకరు దొరకకుండ దాగి, 
ఆడు బాల లట్టు లగుపించు నీ యేడు -
అంద రటులె మోద మందు గాక!  

2 కామెంట్‌లు:

  1. సున్న,ఒకటి,రెండు - చూడగా మూడున్ను
    క్రొత్త వత్సరమ్ము కొలువు దీరె
    అవని మూడు పూవు లారు కాయల రీతి
    వెలుగు గాత ! జనుల వెతలు దీరి .
    -----సుజన-సృజన

    రిప్లయితొలగించండి
  2. రాజారావు గారు!
    పద్యం బాగుంది. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి