12, ఏప్రిల్ 2013, శుక్రవారం

'కొలను'



తలయు, తోక లేదు - కలదు పెద్ద కడుపు!
నింపుకొందు దాని నీటి తోడ!
కప్పుకొందు మేన - కలువ పూవుల 'గౌను'!
'కొలను' నేను - ముద్దు గొలుపుచుందు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి