3, జనవరి 2016, ఆదివారం

ఈ శుభోదయ వేళ ...


ఈ శుభోదయ వేళ ... నీవింక నిద్ర
మేలుకొని చూడగా - నీకు మేలు గూర్చ
దేవతలు వేచినటు, నీ హృదిని అనేక
చిత్ర చిత్రానుభూతులు చేరు గాక!

3 కామెంట్‌లు:

  1. ప్రేమగా నులి వెచ్చని వేన వేల
    శ్రీ కరముల దాకి నిదుర లేపు చున్న
    ఆ మహానుభావుని భాను నంజలింతు ,
    ఉర్వి జిత్రానుభూతి భానూదయమ్ము.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదాలు రాజారావు గారు!
    నా పద్యం కన్న మీ పద్యమే బాగుంది. అభినందనలు!

    రిప్లయితొలగించండి
  3. ఉదయ మిదియె భానుడే వచ్చెనూ
    అతను భువిని సాయగా చుట్టెనూ
    అదియె నత నుపాయమై సాగెనూ
    ఇదియె ధరన పాటియై తూగెనూ

    చీర్స్
    జిలేబి
    (జిలేబివదన)

    రిప్లయితొలగించండి