లైఫ్ "సైకిల్"
- "పద్య కళాప్రవీణ", " కవి దిగ్గజ"
డా. ఆచార్య ఫణీంద్ర
సైకిలు త్రొక్కలేక నొక చక్కని బైక్ కొని, కొన్ని నాళ్ళ కా
బైకును మార్చి కారు కొని, భాగ్యము, సౌఖ్యము లింక నెక్కువై -
నే కడు స్థూల కాయమున నేడ్చుచు వైద్యుని జేర - సూచనన్
నాకిడె త్రొక్కుమం చనుదినమ్మును సైకిలు, లావు తగ్గగాన్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి