శంకరయ్య గారు ! పాదం విరుపు ఎక్కడో మీరు గమనించనట్టుంది. ’ భావ విస్తరణ ’ అన్నది ఒక ’ ప్రభా కాయమగును ’ అని చెప్పాను. ’ విస్తరణ ’, ’ ప్రభా ’ అన్నవి ఒకే సమాసంలో భాగాలు కావు కాబట్టి, ’ ణ ’ - ’ గురువు ’ కాదు. మీ సందేహం తీరిందనుకొంటాను. సరే ! మరెవరికీ ఈ సందేహం కలుగకుండా, ’ విస్తరణ ’ తరువాత ఒక ’ కామా ’ పెడుతున్నాను. చూడండి.
చాలా బాగుంది ఫణీంద్రగారూ.. చిన్న చిన్న పదాల మేలిమి పద్యం
రిప్లయితొలగించండిభాస్కర రామి రెడ్డి గారూ...
రిప్లయితొలగించండికొత్త బ్లాగులో మీ వంటి సహృదయులు తొలిసారిగా పాదం మోపి పావనం చేయడం - ఆనందంగా ఉంది.
ధన్యవాదాలు !
ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిరెండవ పాదాన్ని ఒకసారి చూడండి.
శంకరయ్య గారు !
రిప్లయితొలగించండిపాదం విరుపు ఎక్కడో మీరు గమనించనట్టుంది. ’ భావ విస్తరణ ’ అన్నది ఒక ’ ప్రభా కాయమగును ’ అని చెప్పాను.
’ విస్తరణ ’, ’ ప్రభా ’ అన్నవి ఒకే సమాసంలో భాగాలు కావు కాబట్టి, ’ ణ ’ - ’ గురువు ’ కాదు. మీ సందేహం తీరిందనుకొంటాను. సరే ! మరెవరికీ ఈ సందేహం కలుగకుండా, ’ విస్తరణ ’ తరువాత ఒక ’ కామా ’ పెడుతున్నాను. చూడండి.
ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండిమీరు చెప్పినట్లు ఆనుకున్నా నాల్గవ గణం తగణం అవుతున్నది. చూడండి.
శంకరయ్య గారు !
రిప్లయితొలగించండినిజమేనండోయ్ ! నేను గమనించనే లేదు.
ఘోరమైన తప్పిదమే ! క్షమించండి !
తప్పు చూపినందుకు కృతజ్ఞతలు !
పాదాన్ని సరిదిద్దాను !
శంకరయ్య గారు !
రిప్లయితొలగించండిరెండవ పాదాన్ని సరిదిద్దాను గానీ, సంతృప్తినీయ లేదు.
అందుకే, ఇప్పుడు మొత్తం పాదాన్ని మార్చాను.
వాహ్... ఫణీంద్ర గారూ,
రిప్లయితొలగించండినిజంగానే ఈ పద్యం ఇప్పుడు మెరుగు భూషణమయింది. అభినందనలు.