10, ఆగస్టు 2010, మంగళవారం

పోరువిజయమొందుదన్న విశ్వాసమే లేక
పోరువాని పోరు పోరు గాదు -
దాని కన్న సర్ది తట్ట బుట్టలవెల్ల
ఇంటి కేగి, కూరుచుంట మేలు!

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి