13, అక్టోబర్ 2012, శనివారం

నిప్పులో నిలిచినప్పుడు ...



నిప్పువంటి యదార్థమ్ము నిలువ ముందు -
ఇప్పుడింతకన్నను చేయ నేమి లేదు!
ఒప్పు చేయుచుంటినని నే చెప్పలేను!
తప్పు చేయుట లేదని చెప్పగలను!!

2 కామెంట్‌లు: