3, అక్టోబర్ 2012, బుధవారం

"ఇంటింటి భాగోతం"



ఇంతి అలిగి కించిత్తు, వంటింటి నుండి
ప్లేటొకటి చక్రమటుల గిరాటు వేయ -
వచ్చి హాలులో గిరగిరా భ్రమణమొందె!
నాధు డదరి, కుర్చీలోన నక్కి జూచె!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి