21, మే 2013, మంగళవారం

తిట్టు కవిత్వం



బట్టను కాల్చి మీద పడవైచిన రీతిగ, నోటి కేదియున్
తట్టిన నట్టి నిందలిడి దాడిని చేయుట భావ్యమౌనె ? నీ
విట్టి దురాగతంబు లొనరించిన పుట్ట గతుల్ నశించు - నీ
పుట్టుక మాసిపోవు - మరి ముందు తరాలకు నంటు పాపముల్!

3 కామెంట్‌లు: