4, మే 2013, శనివారం

"నెలరాజు"



అల పున్నమి చంద్రుని గని
పిలుచుచు పసి బిడ్డ కతని పేరును జెప్పన్
పలుకక, అమవస మును వె
న్నెల తప్పిన రాజు గాంచి "నెలరా" జనియన్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి