28, నవంబర్ 2013, గురువారం

అసలైన చదువు


చదివిన చదువుల యందున
చదు వెది మస్తిష్కమందు స్థాపింపబడున్ -
చదువరి కదియే చదువయి
కదలుచు తన వెంట, తగిన గౌరవ మొసగున్! 

3 కామెంట్‌లు:

  1. అక్షర సత్యం చెప్పారు, చదివిన చదువు మన మస్తిష్కానికి ఎక్కినప్పుడే అది సార్దకమై విరాజిల్లుతుంది.
    సర్, ఇంతగొప్పగా రాయలేకున్నా చెదివే భాగ్యాన్ని కల్పించిన మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. మీ టపాలు చూడగలమే కానీ ప్రశంసించే స్థాయికి ఎదగలేదు నేను.

    రిప్లయితొలగించండి