8, ఫిబ్రవరి 2017, బుధవారం

చరిత్ర


పులులు తామే తమ చరిత్ర పుస్తకముల
వ్రాసుకొననిచో - వెలయు ప్రపంచమందు
వేటగాళ్ళ ప్రశంసించు వీర గాథ
లెన్నొ! నిల్చు చరిత్రగా నింక నదియె!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి