14, మార్చి 2017, మంగళవారం

"స్నో ఫాల్"


ఎవడో "పేంటరు", "వైటు పేంటు" గొని తా నీ నేల "పేంటింగు" నే
చివరల్ దా కొనరించె, మొత్త మెదియున్ చిత్రమ్ముగా కంటికిన్
వివరం బన్నది నేర్వలేని యటులన్, విస్తారమై "తెల్ల"గా -
నవలీల న్నొక రాత్రి యందె! కని, "ఆహా!" యంచు నే విస్తుబోన్!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి