30, ఏప్రిల్ 2017, ఆదివారం

పాత్రత

కొలను నీర మొకటె - కొనెడు పాత్రలు వేరు!
ఎంత పాత్రయున్న నంత దక్కు!
గురువు బోధ యొకటె - కొనెడు శిష్యులు వేరు!
పాత్రతలను బట్టి పాఠమబ్బు!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి