25, సెప్టెంబర్ 2017, సోమవారం

"కంచెయె చేను మేసినది!"

కొంచెపు బుద్ధితో ధనము గూర్చు విదేశ మతంపు ప్రేరణన్,
ఇంచుక సిగ్గు లేక రచియించె - సమన్వయ సంఘమందునన్
వంచన బూని ఒజ్జ, కుల వాదపు చిచ్చును రేపు పొత్తమున్!
"కంచె"యె చేను మేసినది! కాసుల కమ్ముడుబోయె నక్కటా!


1 కామెంట్‌:


  1. మతమును తిట్టితివి , సరే,
    కతుకుచు కులమును కురచగ కసురన్నేలా !
    చతికిల బడినావు గదా !
    ఉతుకక వదులుదుర మరి జనులు యైలయ్యా !

    జిలేబి

    రిప్లయితొలగించండి