12, అక్టోబర్ 2017, గురువారం

ఒక్క రీతి ...

     
      భిన్నమైన రీతి యున్నాడ నేనని
      నవ్వుచుందు రెల్ల నన్ను జూచి!
      ఒక్క రీతి ఎల్ల రున్నా రనుచు నేను
      పగులబడి నగుదును వారి జూచి!!

     (స్వామి వివేకానంద ప్రవచనానికి 
     నా తెలుగు పద్య రూపం)


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి