12, నవంబర్ 2017, ఆదివారం

జీవితం


గతమునకు విచారింపక గడుపవలయు!
వర్తమానాన ధైర్యమ్ము వదలవలదు!
భావియెడల నే మాత్రమ్ము భయము తగదు!
జీవితమను శిల్పమునిటు చెక్కవలయు!!


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి