16, అక్టోబర్ 2010, శనివారం

విజయ దశమి



ధర్మ శాస్త్రంబనెడి ’శమీ’ తరువు నుండి
సద్గుణంబుల మహాస్త్ర చయము గొనియు
చెడు గుణంబులపై పోరి, జీవితమున
విజయమొందుటే - నరునికి "విజయ దశమి!"


విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లియున్న భారతీయుల కందరికీ
"విజయ దశమి" పర్వదిన శుభాకాంక్షలు!

6 కామెంట్‌లు:

  1. మీకు కూడా విజయ దశమి పర్వదిన శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పినట్టుగా అందరూ ధర్మాన్ని అనుసరిస్తూ నడుచుకుంటారని ఆశిస్తున్నాండి. మీకూ, మీ కుటుంబానికీ నా దసరా శుభాకాంక్షలు అండి :)

    రిప్లయితొలగించండి
  3. చిలమకూరు విజయమోహన్ గారికి,
    సందీప్ గారికి,
    కోడీహళ్ళి మురళీమోహన్ గారికి
    ధన్యవాదాలు, ’విజయ దశమి’ శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి
  4. మాలా కుమార్ గారికి
    ’విజయ దశమి’ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి