కవితల్లోని మీ ప్రాంతీయ వాదం గురించి ఎందరో ఎన్నో విమర్శలు చేస్తున్నారు. నాకు అవి అనవసరం. ఓ కవిగా మీ పద్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. చాలాకాలం తరవాత చక్కటి ఛందస్సు చదివిన ఆనందం అందించారు. నిజానికి తెలుగుతల్లిని తిట్టడం తెలంగాణ ఉద్యమంలో నేను భరించలేని అంశం. తెలుగుభాష పట్ల మీకున్న అభిమానానికి, మీలోని కవితా సరస్వతికి నా పాదాభివందనం.
రకరకముల పూలు రమ్యమై యొకచోట
రిప్లయితొలగించండిరంగు లన్ని గూడి హంగు గాను
యుండి నట్లు తోచె నుత్సాహమే గల్గె
బ్లాగు జూడ నాకు, బాగు ! బాగు !
గోలి హనుమచ్ఛాస్త్రి గారు!
రిప్లయితొలగించండిమీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు!
కవితల్లోని మీ ప్రాంతీయ వాదం గురించి ఎందరో ఎన్నో విమర్శలు చేస్తున్నారు. నాకు అవి అనవసరం. ఓ కవిగా మీ పద్యాలు నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. చాలాకాలం తరవాత చక్కటి ఛందస్సు చదివిన ఆనందం అందించారు. నిజానికి తెలుగుతల్లిని తిట్టడం తెలంగాణ ఉద్యమంలో నేను భరించలేని అంశం. తెలుగుభాష పట్ల మీకున్న అభిమానానికి, మీలోని కవితా సరస్వతికి నా పాదాభివందనం.
రిప్లయితొలగించండికిశోర్ గారు!
రిప్లయితొలగించండిమీరు చూపుతున్న ఆదరణకు నా నమోవాకాలు!