16, ఆగస్టు 2011, మంగళవారం

’నేటి గాంధి’




పరశురామ, శ్రీరాములన్ వైష్ణవాంశ
కలసుకొన్నట్లు తోచె - ’రాజ్ ఘాటు’నందు
సలుప ప్రార్థన ’అన్నా హజారె’ నీకు!
గాంధి! శక్తి నిమ్మిక ’నేటి గాంధి’ కీవు!

2 కామెంట్‌లు:

  1. ప్రియమైన భారతీయుల్లారా.. దేశాన్ని పట్టిపీడిపిస్తున్న అవినీతి రాజకీయాలకు చికిత్స చేసేందుకు రెండో సత్యాగ్రహ ఉద్యమం మొదలైంది. ఇది మార్పు కోసం జరుగుతున్న ఉద్యమం. మార్పురాకుంటే గణతంత్ర్యం రానట్టే. అవినీతి భూతం అంటే ఏమిటో ఈ రోజున మీకు తెలిసివుంటుంది. అందువల్ల మీరూ ఉద్యమించండి. చేయి చేయి కలిపి

    రిప్లయితొలగించండి
  2. సాయి గారు!
    సంఘ హితం కోరే వారంతా సంఘటితం కావలసిన సమయం ఆసన్నమయింది.
    మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి