31, డిసెంబర్ 2011, శనివారం

నూతనాంగ్ల వత్సర శుభాభినందనలుశీతల మాధురీ ఫల విశేషములో! సుఖ సంతసంబులో!
చేత ధరించి మీ మధుర జీవన ప్రాంగణమందు నిల్చెగా
నూతన కాల కన్యక వినూతన వత్సర వస్త్ర శోభతో -
ప్రీతిని స్వాగతంబిడుడు! ప్రేమము మీర శుభాల మీ కిడున్!

4 వ్యాఖ్యలు:

 1. ఆచార్య ఫణీంద్ర గారూ !
  మీకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  నూతనోత్సాహం (శిరాకదంబం)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సాయి గారికి -
  ఎస్.ఆర్.రావు గారికి -
  ఫణి ప్రసన్న కుమార్ గారికి -
  ధన్యవాదాలు!
  నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

  ప్రత్యుత్తరంతొలగించు