మంగళవారం 10 జనవరి 2012

ఆలుమగలు




పూలును, పరిమళముల వలె -
పాలును, మీగడల వోలె - భాస్వంత శర
త్కాల శశియు, వెన్నెల వలె -
ఆలుమగలు కలసిమెలసి యలరారవలెన్!

0 వ్యాఖ్యలు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి