31, డిసెంబర్ 2011, శనివారం

నూతనాంగ్ల వత్సర శుభాభినందనలు



శీతల మాధురీ ఫల విశేషములో! సుఖ సంతసంబులో!
చేత ధరించి మీ మధుర జీవన ప్రాంగణమందు నిల్చెగా
నూతన కాల కన్యక వినూతన వత్సర వస్త్ర శోభతో -
ప్రీతిని స్వాగతంబిడుడు! ప్రేమము మీర శుభాల మీ కిడున్!

4 కామెంట్‌లు:

  1. నూతన సంవత్సర శుభాకాంక్షలు.....

    రిప్లయితొలగించండి
  2. ఆచార్య ఫణీంద్ర గారూ !
    మీకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
    నూతనోత్సాహం (శిరాకదంబం)

    రిప్లయితొలగించండి
  3. సాయి గారికి -
    ఎస్.ఆర్.రావు గారికి -
    ఫణి ప్రసన్న కుమార్ గారికి -
    ధన్యవాదాలు!
    నూతనాంగ్ల సంవత్సర శుభాకాంక్షలు!

    రిప్లయితొలగించండి