17, ఫిబ్రవరి 2012, శుక్రవారం

గొప్ప వాడు



శత్రువును జయించిన వాని, జగతి యందు
గొప్ప వానిగా కీర్తింప తప్పు లేదు!
ఎవ్వడు జయించగలడొ శత్రుత్వము నిల -
వాని కన్న మించిన గొప్ప వాడు లేడు!!

2 కామెంట్‌లు:

  1. Shatruvunu jayinchuta goppa, shatrutvamunu jayinchuta goppaa? Shatrutvam jayinchadam ante, shatruvunu jayinchadam kaadugaa.

    రిప్లయితొలగించండి
  2. సలాహుద్దీన్ గారు!
    శత్రుత్వాన్ని జయిస్తే, ఇంకా శత్రువులంటూ ఉంటేగా - జయించడానికి.
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి