20, ఫిబ్రవరి 2012, సోమవారం

'పాంచజన్యం'



పాలిడెడి నెపమున వచ్చి ‘పూతన‘ తనన్
చంప గోరి, నోట స్థనము గ్రుక్క -
భావి నొత్త బోవు పాంచజన్యంబుగా
తలచు బాలకృష్ణు గొలతు మదిని!

2 కామెంట్‌లు:

  1. మీరు వ్రాసే వాటి గురించి వ్యాఖ్యానించే అర్హత నాకు లేదు కాని ఇక్కడ చాలా బాగుంది అని చెప్పకుండా ఉండలేకపోతున్నా!

    రిప్లయితొలగించండి
  2. రసజ్ఞ గారు!
    ’అర్హత’ అంటూ ఎందుకు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొంటారు?
    మీలో ’రసజ్ఞత’ ఉండబట్టే కదా - మంచి పద్యాన్ని అభినందిస్తున్నారు. మీరు సార్థక నామధేయులు.
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి