7, జులై 2010, బుధవారం

గొడుగు కలిగి కూడ ...తడియు మిత్రునొకని దాతృత్వ బుద్ధితో
అతడు గొడుగు క్రింద కరుగుమనగ,
కొలది కొలది వాడు గొడుగెల్ల వ్యాపింప -
గొడుగు కలిగి కూడ తడిసె నతడు!

3 వ్యాఖ్యలు: