3, జులై 2010, శనివారం

కృతి మిగులును ...విజయనగర రాజ్య విభవమ్ము గతియించె -
ధనము, మణులు, పసిడి, జనము పోయె -
’భువనవిజయ’ సభల భవనాలు నశియించె -
కృష్ణరాయ డడగె - కృతులు మిగిలె !

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి