23, ఫిబ్రవరి 2017, గురువారం
8, ఫిబ్రవరి 2017, బుధవారం
3, ఫిబ్రవరి 2017, శుక్రవారం
కారుణ్యము !!!
ఒకరి కారుణ్య మాశించుచుంటి వేని -
అమ్ముకొన్నట్లు స్వాతంత్ర్య మతని కీవు!
ఒకరిపై నీవు కారుణ్య మొలికిన యెడ -
చేసికొన్నట్లు నీ రాజ్య సీమ వృద్ధి!!
అమ్ముకొన్నట్లు స్వాతంత్ర్య మతని కీవు!
ఒకరిపై నీవు కారుణ్య మొలికిన యెడ -
చేసికొన్నట్లు నీ రాజ్య సీమ వృద్ధి!!
19, జనవరి 2017, గురువారం
1, డిసెంబర్ 2016, గురువారం
27, నవంబర్ 2016, ఆదివారం
కాచు వారెవ్వరు?
కుడి వైపు నిలుచున్న గొప్ప వీరుని పైన
దాడిని గమనించు ధ్యాస లేదు!
ఎడమ వైపున నున్న ఎత్తైన నరునిపై
దాడి జరుగ - నేను చూడ లేదు!
వెనుకున్న వానిని వెన్నుపోటు పొడువ -
నా కెందు కనుకొంటి నాదు మదిని!
ముందున్న వ్యక్తిని మోదగా బండతో -
దాడిని ఆపి, కాపాడ లేదు!
మీద నూహించ లేదు - నా మీద కూడ
దాడి జరిగె - తప్పించుకోన్ దారి లేదు!
చుట్టు ప్రక్క సాయంబుకై చూచినాను!
కావగా నెవ్వ రిట నాకు కాన రారు!!
24, నవంబర్ 2016, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)










.jpg)
