చాల బాగుంది
:-)
అంతగా మత్తు నెక్కించు నట్టి కవితనెద్ది చదివితి రీమధ్య నెచట దొరికె?పెగ్గు కయ్యెడి కర్చు తప్పించు కవితకానవచ్చుట నాకు భాగ్యంబు గాదె.
అది పద్యమా, ఫ్రెంచి మద్యమా! :)
కవి సోదరా !కంది శంకరయ్యా !నమఃపానమందున పగలెల్ల స్నానమాడి,రేయి ’ పాన శాల ’ కయి తిరిగి వెదికెడుత్రాగుబోతును తలపింప తగునటయ్య ?మధుర కావ్య పాన విశేష మత్త చిత్త !చదివినంత ’ శేషేంద్ర ’ వచన కవితల,’ దాశరథి ’ కవి వరుని పద్య కవితలను -మత్తు మస్తిష్కమం దెక్కి చిత్తు సేయు !దిగదు రెండు, మూడు దినముల్ దిగదు నాకు !
కొత్త పాళీ గారికి ధన్యవాద పూర్వక వినమ్రాంజలి !
తాక్కుండానే నాకూ మత్తెక్కినట్లుందేమిటో.
నరసింహ [ వేదుల ] గారు !ధన్యవాదాలు !
డా.ఆచార్య ఫణీంద్ర ముక్తక పద్యాలు
చాల బాగుంది
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిఅంతగా మత్తు నెక్కించు నట్టి కవిత
రిప్లయితొలగించండినెద్ది చదివితి రీమధ్య నెచట దొరికె?
పెగ్గు కయ్యెడి కర్చు తప్పించు కవిత
కానవచ్చుట నాకు భాగ్యంబు గాదె.
అది పద్యమా, ఫ్రెంచి మద్యమా! :)
రిప్లయితొలగించండికవి సోదరా !
రిప్లయితొలగించండికంది శంకరయ్యా !
నమః
పానమందున పగలెల్ల స్నానమాడి,
రేయి ’ పాన శాల ’ కయి తిరిగి వెదికెడు
త్రాగుబోతును తలపింప తగునటయ్య ?
మధుర కావ్య పాన విశేష మత్త చిత్త !
చదివినంత ’ శేషేంద్ర ’ వచన కవితల,
’ దాశరథి ’ కవి వరుని పద్య కవితలను -
మత్తు మస్తిష్కమం దెక్కి చిత్తు సేయు !
దిగదు రెండు, మూడు దినముల్ దిగదు నాకు !
కొత్త పాళీ గారికి
రిప్లయితొలగించండిధన్యవాద పూర్వక వినమ్రాంజలి !
తాక్కుండానే నాకూ మత్తెక్కినట్లుందేమిటో.
రిప్లయితొలగించండినరసింహ [ వేదుల ] గారు !
రిప్లయితొలగించండిధన్యవాదాలు !